Telugu News

పవన్ డిమాండ్లు హోం, నీటిపారుదల, గనులు!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో 21 మంది ఎమ్మెల్యేల బలం కలిగి ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ మొత్తం ఐదు మంత్రి పదవులు  అడుగుతున్నారనేది అందరికీ తెలిసిందే. అయితే ఏయే శాఖలు అడుగుతున్నారనేది...

ఆ ఒక్కడి దెబ్బకి వైసీపీకి జరిగిన నష్టమెంత?

ఒకే ఒక్కడు.. జగన్మోహనరెడ్డి అతడిని అతిగా నమ్మాడు. కానీ.. ఆ ఒక్కడి దెబ్బకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచుమించుగా పది నియోజకవర్గాలను కోల్పోయింది. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్న తెలుగుదేశం హవాను గమనిస్తోంటే.....

సాగిలపడినా సరే.. సహించేది లేదు!

జగన్మోహన్ రెడ్డి రాజ్యం చేసినంత కాలం.. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ.. ఆయన స్కెచ్ లకు  రంగులు పులుముతూ, ఆయన ట్యూన్లకు నృత్యం చేస్తూ.. ఆయన కళ్లలో ఆనందం చూడడం కోసం.. రాజకీయ ప్రత్యర్థుల...

జగనన్నయ్యకు ఇది చివరి శుక్రవారం!

‘నేను ముఖ్యమంత్రిని.. విపరీతమైన కార్యభారం నడుమ, రాష్ట్ర పరిపాలన బాధ్యతల నడుమ ఒత్తిడిలో ఉంటాను. నాకు సమయం ఉండదు. కాబట్టి కోర్టు వాయిదాలకు హాజరు కాలేను’ అని వేల కోట్ల రూపాయల అవినీతి...

కొత్త సీఎస్ రెడీ: మరకలతో ముగిసిన జవహర్ చరిత్ర!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖనుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి సెలవుపై...

అమరావతి రిలేటెడ్ గా లోకేష్ కు మంత్రి పదవి!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సుదీర్ఘమైన పాదయాత్ర నిర్వహించి ఈ ఎన్నికలలో పార్టీ అపురూపమైన ఘన విజయం సాధించడంలో కీలక భూమిక పోషించిన నారా లోకేష్ కొత్త మంత్రివర్గంలో...

ఆఫీసు మారిస్తే రాతమారుతుందా జగన్!

ఖేల్ ఖతమ్.. దుకాన్ బంద్ అని సామెత. తన విషయానికి వచ్చేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖేల్ ఖతమ్ అవగానే.. ఆఫీసు బంద్ అని నిరూపిస్తున్నారు.  తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర...

కులాల కుళ్లు గీతలు గీసినా ఫలం దక్కలేదు!

సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక అందమైన పదబంధాన్ని పదే పదే వాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జన సమూహాన్ని అచ్చంగా కులాల వారీగా విడగొట్టేసి కులాల ప్రాతిపదిక మీద మాత్రమే సీట్లు కేటాయిస్తూ...

గులాబీల చిలకల జోస్యం తప్పి పరువు పోయెనే!

‘‘దీని తలరాతే దీనికి తెలియదు.. ఇంకా ఇది ఇతరుల తలరాతను గురించి ఏం చెబుతుంది..’’ అంటూ ఒక సినిమాలో జోస్యం చెప్పే చిలక గురించి ఒక జోకు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోని గులాబీ...

పలాయనం బాటలో జగన్ భక్త అధికారులు!

కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గద్దె ఎక్కబోతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే తమ భరతం పడతారనే భయం ఇప్పుడు చాలామంది అధికారుల్లో ఉంది. వారందరూ హఠాత్తుగా పలాయనమంత్రం పఠిస్తున్నారు. తమ హోదాలను వదులుకుంటున్నారు....

దేవుణ్ని దోచి జగన్ కు పెట్టాలనుకుంటే.. అంతే మరి!

తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్ష బాధ్యతలను సాధారణంగా ఎవ్వరైనా సరే.. ఒక దైవకార్యంగా భావిస్తారు. బోర్డు అధ్యక్షుడు కాదు, బోర్డు సభ్యుడు అయినా చాలు జీవితం ధన్యమైనట్టే అనుకునేవారు బోలెడు...

ఉండి హీరో రఘురామ కల నెరవేరుతుందా?

ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు అందరికంటె ఆలస్యంగా ఎన్నికల సమరాంగణంలోకి ప్రవేశించిన నాయకుడు రఘురామక్రిష్ణరాజు. ఏ పార్టీ నుంచి అయినా సరే.. నరసాపురం ఎంపీగా మాత్రమే పోటీచేయాలనే తలంపుతో ఉన్నటువంటి రఘురామక్రిష్ణరాజు,...

కేసీఆర్ లాగే : చింతచచ్చినా పులుసు చావలేదు!

కేసీఆర్ పరిస్థితి కొంత మెరుగు. జగన్మోహన్ రెడ్డి అంతకంటె దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కేసీఆర్ 119లో 39 సీట్లు గెలిస్తే.. జగన్ 175లో కేవలం 10 గెలిచారు. ఇంత ఘోరమైన పరాజయం బహుశా...

ఓడినాక కూడా ఎన్నికల ప్రసంగమేనా జగన్!

జగన్మోహన్ రెడ్డి ఎంత తలాతోకా లేకుండా మట్లాడుతుంటారో మరోసారి నిరూపణ అయింది. రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలుండగా.. కేవలం పది స్థానాల్లో మాత్రమే ఆయన పార్టీని గెలిపించిన ప్రజల తీర్పును గౌరవించకుండా.. ఓడిపోయిన...

కేసీఆర్ బాటలోనే దత్తపుత్రుడు : పాతాళానికి పతనం!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మధ్య చెప్పలేనంత అవినాభావ సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఆయన దత్తపుత్రుడు లాగా భావిస్తారు. జగన్...

పవన్ కు సాటి.. ఈ దేశంలో మరొకరు ఉన్నారా??

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు, రాజకీయ యవనిక మీద కూడా తాను తిరుగులేని పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసిన అన్ని...

జగన్ రాజీనామా: 9 న బాబు ప్రమాణం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల తొమ్మిదవ తేదీన ఆదివారం శుక్లపక్ష తదియనాడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్...

తొలివిజయం ఎన్టీఆర్ సహచరుడిదే!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తొలివిజయం తెలుగుదేశం ఖాతాలో పడింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగుజాతి మొత్తం అన్నగా ఆరాధించిన నందమూరి తారక రామారావుకు సహచరుడు, ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు...

సజ్జల చెప్పినా సరే వారంతా పారిపోతున్నారంతే..!

ఏపీలో మొన్నమొన్నటిదాకా ముఖ్యమంత్రి తర్వాత అంతటి అధికారం తన చేతిలోనే ఉన్నట్టుగా చక్రంతిప్పిన వ్యక్తి, చెలరేగిపోయిన నాయకుడు, ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ డీఫ్యాక్టో ముఖ్యమంత్రిలాగా వ్యవహరించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి తన పార్టీ...

చంద్రన్నకే జన నీరాజనం!

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎన్నడూ ఊహించనంతటి బీభత్సమైన మెజారిటీతో తెలుగుదేశం+ జనసేన + బిజెపి కూటమి అధికారం చేపట్టబోతోంది. అత్యంత అవమానకరమైన...

బాబు వస్తే చాలు : సిద్ధమౌతున్న పెట్టుడులు!

అయిదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలించేసరికి.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికీకరణ, ఉద్యోగాలకల్పన పరంగా ఎంతటి అధోగతికి వెళ్లిపోయిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఉన్న పరిశ్రమలను కూడా రకరకాలుగా వేధించి ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలా...

పాజిటివ్ ప్రచారమే చంద్రబాబుకు లాభిస్తోందా??

మరికొన్ని గంటల వ్యవధిలో ప్రజల తీర్పు- ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టబోతుందో.. ఎవరిని పరాజితులుగా తిప్పి కొడుతుందో తేలిపోనున్నది. అయితే ఇప్పటికీ తలా తోకా లేని విశ్లేషణలతో ప్రజల ఆలోచనలను గందరగోళం చేయడానికి...

అతి చేయడం వల్లనే భ్రష్టు పట్టిపోయిన హేమ!

తెలుగు సినీ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయిన సంగతి అందరికీ తెలుసు. రేవ్ పార్టీ మీద పోలీసులు దాడి చేసి మొత్తం 103 మందిని అరెస్టు...

మీనా మాటలు వైసీపీకి హెచ్చరికే!

అధికారంలో ఉన్నంత కాలం.. తమ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. పోలీసు అధికారుల్ని తమ చెప్పుకింది చీమల్లా చూస్తూ వచ్చారు. తమ చెప్పుచేతల్లో ఉండాలన్నట్టుగా వారిని ఆదేశిస్తూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి అంత ఏకపక్షంగా...

కాయ్ రాజా..’ పాటల్లో గేరు మార్చిన తెలుగుదేశం!

ఎగ్జిట్ పోల్స్ గానీ, వివిధ సంస్థలు వెల్లడించే ఫలితాలు గానీ ఎలా ఉంటాయనేది అంత ప్రధానంగా పట్టించుకోవాల్సిన అంశం కానే కాదు. ఎందుకంటే.. సంస్థల్లో కంటె ప్రజల్లోనే అసలు ‘పల్స్’ కరెక్టుగా బయటకు...

వైసీపీకి ఆరా సర్వే జై : అసలు సీక్రెట్ ఇదే!

ఎన్నికల సీజను వచ్చిందంటే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంటూ హడావిడి చేసే వారికి పండగే. దారినపోయే దానయ్యలు కూడా ఒక సర్వే సంస్థ పేరుతో విజిటింగ్ కార్డులు కొట్టించుకుని ఎంతో కొంత యాపారం...

హరిహర వీరమల్లు రిలీజ్‌ గురించి క్లారిటీ వచ్చేసింది!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా చేస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమాని నాలుగేళ్ల కిందట డైరెక్టర్‌ క్రిష్‌ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో పవన్...

వైసీపీ దౌర్జన్యాలకుభయపడి పారిపోతున్న ఆర్వోలు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం దౌర్జన్యాల ఆధారంగానే గెలవాలని తలపోసినట్లుగా ఎన్నికల నాడు గానీ, ఆ తర్వాతి పరిణామాలు గానీ స్పష్టం చేసేశాయి. కానీ ప్రతి దశలోను, ప్రతిచోట తెలుగుదేశం కార్యకర్తలు కూడా...

పిన్నెల్లి చుట్టూ మూడంచెల డేగకళ్ళ నిఘా!

ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉండగా అరెస్టు కావడం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే వైసీపీ దళాలు గానీ, పిన్నెల్లి అనుచర ముఠాల కార్యకర్తలు గాని సంతృప్తిగా లేరు. అరెస్టు...

కౌంటింగ్ కు వైసీపీ ప్రధాన వ్యూహం ఇదే !!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అనుచరులు ఎన్నికల పోలింగ్ నాడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలింగ్ ఏజెంట్ల మీద...

Tadipatri Returning Officer On Leave Due To YCP Pressures!

As Tadipatri constituency witnessed large scale poll-related violence that attracted the attention of the ECI at New Delhi and most of the officers on...

నిష్పాక్షిక కౌంటింగ్ కు అదొక్కటే దారినా?

ఇల్లలక గానే పండగ కాదు అన్నట్లుగా పోలింగ్ ముగిసినంత మాత్రాన ఎన్నికల పర్ం అయిపోయినట్లు కాదు. కౌంటింగ్ కూడా జరగాలి. నిజాయితీగా జరగాలి! విజేతలకు ధృవపత్రాలు కూడా పద్ధతిగా అందాలి. అప్పటిదాకా ఎన్నికల...

ఎలక్షన్లు పోతున్నాయ్! ఇక్కడైనా లాభపడదాం!

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలనేది సామెత! రాజకీయాల్లో పోగొట్టుకున్నప్పుడు.. రాజకీయాల్లోనే సంపాదించుకోవాలి.. ఈ సామెతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న ఆధునిక రూపం ఇది. కాకపోతే రాజకీయాలలో ఒక మార్గం ద్వారా...

వైసిపి: కుట్ర రాజకీయాలలో నయా ట్రెండ్!!

తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నదని వైసీపీ నాయకులకు స్పష్టంగా అర్థం అయింది. ఆ ప్రభుత్వాన్ని కుదురుగా పనిచేసుకోనివ్వకుండా అస్థిరతకు గురిచేయడానికి, ప్రజల్లో వారి పట్ల ఒక ద్వేషాన్ని పెంపొందింప చేయడానికి వారు ఇప్పటినుంచే తమ...

పీకేకి జగన్ కు మధ్య ఇజ్జత్ కా సవాల్!

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు మధ్య ఇజ్జత్ కా సవాల్ అనదగిన, ప్రతిష్ఠకు సంబంధించిన సమరం ఇది. రాష్ట్రంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు...

పీకేది అదే మాట : జగన్ కు ఓటమే!

వైనాట్ 175 అంటూ రంకెలు వేసిన జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికలు అయిన తర్వాత కొంత తగ్గారు. కానీ ఏ ప్రశాంత్ కిశోర్ ను అయితే ఆయన హేళన చేశారో.. ఆయన మాత్రం ఏ...

వర్ల డిమాండ్ పరిగణిస్తే.. వారి పని దబిడిదిబిడే!

ఈ దఫా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నాడు ఏపీలో హింసాత్మక సంఘటనలు చాలా పెచ్చరిల్లాయి. కేవలం పోలింగ్ నాడు మాత్రమే కాదు.. ఆ తరువాత చెలరేగిన హింస ఇంకా తీవ్రమైనది. తెలుగుదేశం కూటమికి...

భక్తి+అసమర్ధత కలిసి వేటు పడింది!!

వారందరూ జగన్మోహన్ రెడ్డికి ప్రీతిపాత్రులు. ఆయన భక్తులు. ఆయన సేవలోనే తరించిపోవాలని అనుకుంటూ ఉండే అధికారులు. ఎన్నికలకు ముందు కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిష్పాక్షికంగా అధికారంలో...

ధర్మరాజు అబద్ధం లాగా ప్రజలను వంచిస్తున్న సాక్షి!

ఈ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం అవుతున్నదంటే అందుకు దారి తీసిన ప్రధాన కారణాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకటి. ఈ దొంగచాటు చట్టం ద్వారా ప్రజల ఆస్తులను కాజేయడానికి...

అక్రమాలు ఎరేజ్ చేసే కుట్రకు చంద్రబాబు చెక్ !

జగన్మోహన్ రెడ్డి ‘ఒక్క ఛాన్స్’ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని చాలా శాస్త్రీయంగా, వ్యవస్థీకృతంగా దోచుకోవడం ప్రారంభించారు. ఒక ఏడాదికి పైగా భవన నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసేసి వందల మంది భవన...

జగన్ ఏక్ నెంబర్ కా.. బొత్స దస్ నెంబర్ కా!

ఓడిపోయే క్షణం వరకు ‘గెలవబోయేది తామే’ అని ప్రకటించుకోవడం రాజకీయ నాయకుల మొదటి లక్షణం. వారి వారి సర్వేలలో వారు గెలుస్తున్నారా ఓడుతున్నారా అనే సంగతి వారికి స్పష్టంగానే అర్థమైపోతుంది. అయితే మాటలు...

ఐపాక్ కు ప్యాకప్ చెప్పనున్న జగన్ !!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో వ్యూకర్తలుగా వ్యవహరించిన ఐప్యాక్ బృందానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారా? పోలింగ్ అనంతర పరిణామాలలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమి తథ్యం అని...

ఆ నిర్మాతతో అనుష్క పెళ్లి?

తెలుగు చిత్ర సీమకు అనుష్క శెట్టి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నాగార్జున హీరోగా నటించిన సూపర్‌ సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్...

రాష్ట్రంలో అగ్గిని రాజేసి జగన్ విహార యాత్రకు వెళ్తారా?

జగన్మోహన్ రెడ్డి ఈనెల 17వ తేదీనుంచి జూన్ 1వ తేదీ వరకు కుటుంబంతో కలిసి యూరోప్ యాత్రకు వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఎన్నికల ఒత్తిడిని భరించిన జగన్మోహన్రెడ్డి ఆ...

సస్పెండ్ చేయండి జగన్.. పరువైనా దక్కుతుంది!

ఎన్నికల సమయంలో ఓటరును దేవుడు అని రాజకీయ నాయకులు అని అంటుంటారు. పోలింగ్ పర్వం పూర్తయ్యేవరకు ప్రతి ఓటరునూ దేవుడిలాగానే చూసుకుంటారు. దేవుడు ఏం అడిగితే అది బిర్యానీలు, లిక్కరు సీసాలు నైవేద్యం...

గెలుస్తున్నాం : ప్రధాని మోడీకి పవన్ సమాచారం!

ఏపీ ఎన్నికలలో పోలింగ్ సరళి పట్ల ఎన్డీయే కూటమి పార్టీల నాయకులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతో స్పష్టమైన మెజారిటీతో కూటమి అధికారంలోకి రాబోతున్నదని నాయకులు భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్డీయే సారథి...

తమరు గెలిచిన బ్యాలెన్స్ జగనన్న గెలుస్తారేమో!

ఇంట గెలిచి రచ్చగెలవాలనేది సామెత! ఆ పార్టీ వారికి ఇంట గెలిచే దిక్కులేదు గానీ.. రచ్చమీద పెద్దరికం చెలాయించడానికి సిద్ధమయ్యే వారిని ఏం అనాలి. ఇప్పుడు తెలంగాణలోని గులాబీదళం నాయకుల ఓవరాక్షన్ చూస్తే...

వారెవ్వా సజ్జల : ఏమి ద్వంద్వ నీతి సారూ??

‘తాము చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం’ అనే కుటిల నీతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు అర్థం చేసుకున్నంత ఘాటుగా మరెవ్వరూ అర్థం చేసుకోలేదనే అనుకోవాలి. రాష్ట్రంలో ఇంచుమించుగా 80 శాతం...

శెభాష్.. అన్నాబత్తుని వారి అతితెలివి!

తెనాలిలో సిటింగ్ వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో అక్కడ ఒక ఓటరుపై చేయిచేసుకుని కొట్టడం, ఓటరు చేతిలో చెంపదెబ్బ తినడం.. తన అనుచరులతో దాడిచేయించి.....

ఏంటి అర్థం? : జగన్ కోటరీ అంతా సైలెన్స్ జోన్ లోనే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ పర్వం పూర్తయింది. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా చాలా వరకు ప్రశాంతంగానే పోలింగ్ జరిగినట్టుగా భావించాలి. 6 గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ.. ఆ సమయానికి క్యూలైన్లలో నిలిచి ఉన్న...
Popular