విశాఖ ఉక్కు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనల్పమైన అవకాశవాద వైఖరిని ప్రదర్శించింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చిన తర్వాత ఆ సంస్థ ఉద్యోగులు, విశాఖ మరియు ఉత్తరాంధ్రవాసులలో...
జగన్ మోహన్ రెడ్డి అక్రమార్జనలు, అవినీతికి పాల్పడిన అనేక కేసుల్లో ఏ1 నిందితుడు. రాజకీయంగా ఆయన ప్రత్యర్థులు అనేక సందర్భాల్లో జగన్ గురించి ప్రస్తావించల్సి వచ్చినప్పుడు.. ఏ1 నిందితుడు అనే పదం మాత్రమే...
జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని నిందించి బురద చల్లడం ప్రారంభించేలోగా ఆయన విమర్శలు చేయడానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయేలాగా కనిపిస్తోంది. సూపర్ సిక్స్ హామీల గురించి జగన్మోహన్ రెడ్డి చాలాకాలంగా నిందలేస్తూ...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ఆ పార్టీకి భవిష్యత్తు కూడా శూన్యం అనుకుంటున్న నాయకులు– ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వెలుపలికి వెళుతున్నారు. ఇతర పార్టీలలో చేర్చుకోకపోయినా పర్వాలేదు.....
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన డిమాండ్లతో కనీసం పట్టుమని పదిమందిని మెప్పించి తన వెంట తీసుకురాగల స్థితిలో ఉన్నారో లేదో ఆయనకు కూడా తెలియదు. ఏదైనా కొత్త లేదా మార్పు...
ఆయన మామూలు మనుషుల కంటే చాలా గొప్పవారు. మామూలు మనుషులకు వర్తించే చట్టాలు, న్యాయాలు, రాజ్యాంగ నియమ నిబంధనలు తనకు వర్తిస్తాయని అంటే ఆయన ఒప్పుకోరు. అవన్నీ సామాన్యుల కోసం కదా.. నేను...
భారీ చిత్రాలు రూపొందినప్పుడు అధికారంలో ఎవరు ఉన్నా సరే.. ఆ చిత్రాలకు కొన్ని రాయితీలు ఇవ్వడం, టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు కల్పించడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో...
జగన్మోహన్ రెడ్డి ప్రాపకంతో అప్పట్లో అడ్డదారుల్లో పెద్ద కొలువుల్లో కుదురుకున్నారు. అరాచకంగా వ్యవహరించారు. ఎడాపెడా దోచుకున్నారు. అవినీతి దందాలు సాగించారు. అన్ని పాపాలూ ఇప్పుడు పండుతున్నాయి. జగన్ కోసం పనిచేయడమే జీవితం అన్నట్టుగా...
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో కొన్ని వ్యవహారాలు పారదర్శకంగా ఉంటాయి. ఆయా విభాగాలలో ఏ చిన్న లోపం జరిగినా ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అర్థమైపోతుంది. తప్పులు జరుగుతూ ఉంటే ప్రజలు సులభంగా వాటిని...
తన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే కు ఆగ్రహం వస్తే ఏం చేయాలి? పోలీసులు చేసిన అరెస్టు అక్రమం అని నిరూపించాలి. ప్రజల మద్దతు కూడగట్టాలి. న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. తన...
జగన్ హయాంలో ప్రభుత్వం సొమ్మును ఎన్నిరకాలుగా దోచుకున్నారో ఇంకా ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జగన్ అండ చూసుకుని అడ్డగోలుగా చెలరేగిపోయినందుకు సస్పెండ్ అయి ఉన్న మరో ఐపీఎస్ అధికారి సంజయ్ పై...
అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం చాలా చురుగ్గా చర్యలు తీసుకుంటుండడం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడడం లేదు. ఇప్పుడు వాళ్లు ప్రజల మెదళ్లలోకి విషం చొప్పించడానికి కొత్త...
వ్యూహం సినిమాను ఏపీ ఫైబర్ నెట్‌లో విడుదల చేసినందుకు రాంగోపాల్ వర్మకు చెందిన ఆర్జీవీ ఆర్వీ అనే సంస్థకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ఇదంతా వ్యూస్ బేస్డ్ అన్నమాట. అంటే.. ఎంత మంది...
కాదంబరి జెత్వానీ కేసులో జగన్ కళ్లలో ఆనందం చూడడానికి అత్యుత్సాహం ప్రదర్శించిన వారు ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోతున్నారు. ఆల్రెడీ సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు, అరెస్టు ను తప్పించుకోగల అవకాశాలు పరిమితంగా కనిపిస్తున్నాయి....
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన నాయకులతో తాడేపల్లిలో సమావేశం అయ్యారు. ఓడిపోయి ఆరునెలలు గడచిపోయాయి.. మరో రెండు మూడు వారాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన జిల్లాల యాత్ర...
ప్రపంచం మన తెలుగునేలవైపు తలతిప్పి చూసేలా అద్భుత రాజధానిని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబునాయుడు స్వప్నం సాకారం కావడంలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. అమరావతి నిర్మాణంలో ఇప్పటికే అనేక పనులకు సంబంధించి టెండర్లు...
ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టే విషయంలోనూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో అరాచకంగా వ్యవహరించిందనే సంగతి అందరికీ తెలుసు. పేదవాడికి అయిదురూపాయలకు అన్నం పెట్టే పథకాన్ని జగన్ అధికారంలోకి వచ్చిన...
అదానీ సంస్థల నుంచి జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రూ.1750 కోట్లు ముడుపులు తీసుకుని సెకితో విద్యుత్తు ఒప్పందాలు కుదుర్చుకున్న వ్యవహారం నెమ్మది నెమ్మదిగా మరుగున పడుతోంది. ఏపీలో ప్రధాన...
జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన సోషల్ మీడియా సైకోలు ఇప్పుడు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. కొత్త పోస్టులు, వెకిలి అసభ్య బూతు పోస్టులు పెట్టడానికి జంకుతున్నారు.. భయపడుతున్నారు....
చంద్రబాబునాయుడు ఇంటి మీద దాడిచేసిన కేసులో కీలక నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ తెలుగుదేశంలో చేరబోతున్నారనే పుకార్లకు ఇక ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. కేసుల నుంచి తప్పించుకోవడం అనే...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారానికి దూరం అయినందుకే .. అప్పుడే శిథిలావస్తకు చేరుకుంటున్నదా? పార్టీనుంచి నాయకులు క్యూకట్టి మరీ వలసలు వెళ్లిపోతుండడం పార్టీకి ఎంత మేర నష్టం చేయబోతున్నది? పరిస్థితులు ఇలాగే...
తెలుగుజాతి ఎప్పటికీ గర్వించదగిన మహానాయకుడు నందమూరి తారక రామారావు జీవితాన్ని బడి పిల్లలకు పాఠ్యాంశంగా చేరుస్తారా? విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణం మీద కూడా చదువులు సమానమైన ప్రభావం చూపాలనే కాంక్ష ప్రభుత్వాలకు ఉన్నట్లయితే...
రాజకీయాల్లో ఉండడం వలన ఎడ్వాంటేజీలను అధికంగా అనుభవించేది పదవిలో ఉన్నవారే. ఓడలు బండ్లయినప్పుడు.. ప్రత్యర్థుల నుంచి దెబ్బ కాచుకోవాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు పడేది కూడా వారే. కానీ, తమ కుటుంబ సభ్యులను కూడా...
రాష్ట్రవ్యాప్తంగా నీటి సంఘాలకు శనివారం రోజున ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట ఎన్నిక వాయిదా పడింది. తతిమ్మా అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపుగా...
151 సీట్లతో ఒకప్పట్లో ఘనవిజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి రాజకీయ సౌధం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అయిదేళ్ల పాలన గడిచేసరికెల్లా.. ప్రజాదరణ పరంగా కేవలం 11 సీట్లకు దిగజారిపోయింది. ఉత్థాన పతనాలు వైసీపీని...
సోషల్ మీడియాలో అసభ్యంగా నీచంగా ఎలా పడితే అలా పోస్టులు పెట్టేసి.. తాము రాజకీయ పార్టీల తరఫు సోషల్ మీడియా ఉద్యమకారులం, కార్యకర్తలం అటూ ముసుగులు వేసుకుని రెచ్చిపోతున్న వారికి ఎన్డీయే కూటమి...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. భీషణ ప్రతిజ్ఞలు తుస్సుమన్నాయి. ప్రభుత్వం మీద పోరాటం అంటూ ఆయన చేసిన తొలి ప్రయత్నమే బెడిసికొట్టింది. ఆయన మాటల మీద, చేతల మీద కూడా ప్రజల్లో ఏమాత్రం నమ్మకం...
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశమంతటా కూడా చాలా సంచలనం రేకెత్తిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా సినీరంగం మాత్రమే కాకుండా, రాజకీయ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్టు పట్ల స్పందిస్తున్నారు....
ఆడలేని నాట్యగత్తె మద్దెల ఓడు అన్నదని సామెత. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు గమనిస్తే అంతకంటె చిత్రంగా ఏమీ లేదు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయి....
అమరావతిని మాత్రమే రాజధానిగా గుర్తించాలని అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు అన్నింటినీ పునరుద్ధరించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని అప్పటి రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించిన సంగతి...
ప్రభుత్వం పేదలకు ఉచితంగా సరఫరా చేసే బియ్యాన్ని దొంగదారుల్లో కాజేసి.. అడ్డగోలుగా వేలకోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటూ.. విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దందాలు ఘనంగా వెలుగులోకి వస్తున్నాయి....
మంచు మోహన్ బాబు కుటుంబంలో పుట్టిన వివాదం ఇంకా ఎన్నెన్ని మలుపులు తీసుకోబోతోంది అనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ ఆసక్తికరమే. రెండు రోజుల కిందట తన ఇంటివద్ద జరిగిన తోపులాటలు, ఘర్షణల్లో గాయపడిన...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయాల్సిందిగా షెడ్యూలు ప్రకటించి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చేసరికి కూటమి ప్రభుత్వం భయపడుతున్నదనే భ్రమలో ఏమైనా బతుకుతున్నారేమో. ఒకసారి ఆయన నిద్ర...
పేర్ని నాని అనే పేర్ని వెంకట్రామయ్య- తనంత తానుగా వచ్చి అడ్డంగా ఇరుక్కుపోయా రు. అంతకంటే సింపుల్‌గా చెప్పాలంటే జగన్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం మీద అతి తరచుగా విరుచుకుపడుతూ ఉండే...
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో.. సోషల్ మీడియా సైకోలు ఏ స్థాయిలో రెచ్చిపోయి రాజకీయ ప్రత్యర్థుల మీద అసభ్య పదజాలం, బూతులతో విరుచుకుపడ్డారో అందరికీ తెలుసు. ఈ సైకోల దురాగతాల మీద...
కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటినుంచి ఒక్కటొక్కటిగా అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి. పుట్ట పగిలితే పాపాలు బయటపడినట్టుగా బియ్యం స్మగ్లింగుతో ముడిపడి ఉన్న అనేక అక్రమాలు ఇప్పుడు తెలిసివస్తున్నాయి....
వైఎస్ జగన్మోహన్ర రెడ్డి ముఖ్యమంత్రిగా రాజ్యం చేసిన అయిదు సంవత్సరాల కాలంలో.. రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా స్తంభించి పోయింది. దాదాపు అన్ని రంగాలు కూడా కుదేలైపోయాయి. కేవలం ప్రజలకు డబ్బులు పంచిపెట్టడం...
మూడు పార్టీల మధ్య పదవులు పంచుకోవడంలో ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా అనుసరించిన అనేక సమీకరణల నేపథ్యంలో పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబు.. రాష్ట్ర మంత్రిగా కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్నారు. నిజానికి మూడు ఎంపీ...
పవన్ కల్యాణ్ ను చంపేస్తా అంటూ.. ఒక వ్యక్తి.. ఆయన పేషీలోని ఓఎస్డీ వెంకటకృష్ణ అనే వ్యక్తికి ఫోను చేసి బెదిరించడం తాజాగా రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. చంపేస్తాననే బెదిరింపు...
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఆ మూడు స్థానాలు కూడా భర్తీ కాబోతున్నాయి. రెండు స్థానాల్లో ఎవరైతే రాజీనామా చేసారో... వారే తిరిగి ఆ పదవులను దక్కించుకోబోతున్నారు. మూడో...
బీసీ సంఘాలకు జాతీయ నాయకుడు అయిన ఆర్.కృష్ణయ్య మీద భారతీయ జనతా పార్టీ అతిగా ఆశలు పెట్టుకున్నదా? ఆయన తమ అమ్ముల పొదిలో ఉంటే.. జాతీయ స్థాయిలో బీసీలు కమలదళానికి వెన్నుదన్నుగా నిలబడతారని.....
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ ఎంపీ స్థానాలు భర్తీ కానున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏపీలో ఘన విజయం సాధించిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస...
ఎవరైనా సరే తమకు అవసరమైన ఒక పనిని నెరవేర్చుకోవడానికి నాయకులకు పెద్దపెద్ద ముడుపులు సమర్పించుకుని మరీ అడ్డదారుల్లో టెండర్లు దక్కించుకుంటారంటే దాని అర్థం ఏమిటి? ఆ టెండరు ద్వారా అడ్డగోలుగా సంపాదించుకోవాలనేదే కదా?...
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజ్యం చేసినరోజుల్లో ఆయన వ్యవస్థలను తన ఇంటి పాలేర్లలాగా వాడుకున్నారనే ఆరోపణ సర్వత్రా వినిపించింది. పోలీసులను పూర్తిగా తమ చెప్పుచేతల్లో ఉంచుకుని చెలరేగిపోయారు. ప్రత్యేకించి.. తన ప్రత్యర్థుల్ని వేధించడానికి,...
డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణరాజు.. ఒక్క విషయం చాలా గట్టిగానే డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. తాను వైసీపీ తరఫున ఎంపీగా ఉన్న రోజుల్లో.. రాజద్రోహం కింద తనను అరెస్టుచేసి, చిత్రహింసలు పెట్టి.. ఆస్పత్రి పాలయ్యేలా...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీని పునర్నిర్మించడం అనే ఎజెండా కింద కార్యకర్తలు నాయకులతో సమావేశం పెడుతున్నారంటే.. అక్కడ ఆయన ఏం చెప్పబోతారో ఆ పార్టీలో ప్రతి ఒక్కరికీ కంఠతా వొచ్చేసింది. ఎన్నికల...
ఇంతకూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష నేతగా హోదా కూడా లేకుండా అవమానకరమైన పరిస్థితిలో కూర్చోబెట్టింది ఎవరు? ఒక విడత ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన అనుభవంలో కొంత జ్ఞానం వచ్చి ఉండవలసిన...
2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచిన పార్టీకి నాయకుడిగా.. కనీసం ప్రతిపక్ష నేత హోదాకు కూడా దిక్కులేని స్థితిలో ఎందుకు...