మహేష్‌ మూవీ లేనట్లేనా!

Friday, December 5, 2025

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా SSMB29 షూటింగ్ దూకుడు గా సాగుతోంది. ఈ చిత్రం RRR తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడం, అలాగే మహేష్‌తో ఆయన మొదటి కాంబినేషన్ కావడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు, గత కొంత కాలంగా మహేష్ బాబు – సందీప్ వంగా కాంబినేషన్‌లో యాక్షన్ సినిమా రాబోతున్నదని చర్చలు సాగుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాత సునీల్ నారంగ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పారు, అటువంటి ప్రాజెక్ట్ ఎలాంటి రియాలిటీ కాదని, ఆ వార్తలన్నీ రూమర్స్ మాత్రమే అని. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ సినిమా నిర్మాణంలో ఉన్నారని చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles