కొత్త పోస్టర్ తో అదరగొట్టిన మన శంకర వరప్రసాద్‌ గారు!

Friday, December 5, 2025

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా “మన శంకర వరప్రసాద్ గారు”పై మళ్లీ హంగామా మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో నయనతార, క్యాథరిన్ హీరోయిన్స్‌గా కనిపిస్తున్నారు. ఇటీవల చిరంజీవి బర్త్‌డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌ని రిలీజ్ చేసి అభిమానులను ఉత్సాహపరిచిన మేకర్స్, ఇప్పుడు వినాయక చవితి స్పెషల్‌గా కొత్త పోస్టర్‌ను బయటకు తెచ్చారు.

ఈ పోస్టర్‌లో మెగాస్టార్ సంప్రదాయ పట్టు పంచె వేసుకుని, పడవపై స్టైలిష్‌గా నిలబడి కనిపించారు. ఆయన లుక్‌లో వింటేజ్ టచ్ ఉండటంతో మెగా అభిమానులు మరింత ఎగ్జైట్ అయ్యారు. పండుగ వాతావరణంలో ఈ పోస్టర్ మెగా ఫ్యాన్స్‌కి నిజమైన గిఫ్ట్‌లా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles