అక్కినేని నాగచైతన్య, శోభిత కలిసి ప్రేమ వివాహం చేసుకుని ఇప్పుడు హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు అని తెలిసిందే. శోభిత తన 33వ పుట్టినరోజును మే 31న జరుపుకుంది. ఈ ప్రత్యేక సందర్భంలో ఆమెకు నాగచైతన్య అందమైన విషెస్ చెప్పారు.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో శోభితతో కలిసి ఉన్న క్యూట్ ఫోటోను షేర్ చేసి, ‘‘హ్యాపీ బర్త్‌డే మై లేడీ’’ అంటూ ప్రేమతో భర్తగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
అభిమానులు మాత్రమే కాదు, పలువురు సెలబ్రిటీలు కూడా శోభితకు బర్త్‌డే విషెస్ చెప్పడంతో ఆమె పుట్టినరోజు మరింత స్పెషల్‌గా మారింది. ఈ జంట ఇలా ప్రేమగా జీవిస్తున్నందుకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
