వేవ్స్ సమిట్ దగ్గర మెగాస్టార్ తో బిగ్‌ స్టార్స్‌!

Friday, December 5, 2025

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ కి ఈ మధ్య కాలంలో పలు అరుదైన గౌరవాలు వచ్చాయి. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ రంగం పరంగా వేవ్స్ అంటూ స్టార్ట్ చేసి ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ని అత్యాధునిక సదుపాయాలతో గ్లోబల్ లెవెల్లో పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా ఈ మధ్యలో టెలివిజన్ యాడ్స్ కూడా వస్తుండగా ఈ వేవ్స్ సమిట్ నేడు ముంబై జాస్మిన్ హాల్ లో అట్టహాసంగా నేడు జరిగింది. అయితే ఈ ఈవెంట్ కోసం దేశ వ్యాప్తంగా అనేకమంది బిగ్ స్టార్స్ కూడా వచ్చారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కాగా ఆయనతో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే మెహన్ లాల్,బాలీవుడ్‌ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు.

ఇలా ఈ అందరి బిగ్ స్టార్స్ సమాహారం కలిసిన కొన్ని రేర్ పిక్స్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles