స్పెషల్‌ వీడియో ఫర్‌ యూ!

Friday, December 5, 2025

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో దర్శకుడు అట్లీతో చేయనున్న క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఓ మూవీ. ఆల్రెడీ అనధికారికంగా కన్ఫర్మ్ అయ్యిన ఈ చిత్రం ఇపుడు బన్నీ బర్త్ డే కానుకగా అనౌన్స్ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి బన్నీ అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్న ఈ చిత్రం ఎలా ప్రకటిస్తారో  ఏంటి అనేవి అభిమానుల్లో మరింత ఆసక్తి రేపుతుండగా ఈ సినిమాపై అనౌన్సమెంట్ సాలిడ్ వీడియో కట్ తో రావచ్చని తెలుస్తుంది.

అట్లీ మార్క్ స్టైలిష్ టేకింగ్ తో యానిమేటెడ్ తరహాలో కానీ ఓ స్పెషల్ వీడియోతో అందులో అనిరుద్ మ్యూజిక్ తో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. మరి ఇలాంటి కలయికలో ప్రాజెక్ట్ అంటే సింపుల్ గా ప్రకటిస్తారు అంటే అనుమానమే అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా పాన్ ఇండియా ఆడియెన్స్ లో అటెన్షన్ అందుకునే రీతిలోనే అది ఉంటుందనే విషయం చూడాలి మరి.  ఈ కలయికలో అనౌన్సమెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles