మాస్‌ ట్రీట్‌ అంతే!

Friday, December 5, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా , డైరెక్టర్ద జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “హరిహరవీరమల్లు” . ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ రీసెంట్ గానే రెండో సాంగ్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి దాని తాలూకా ప్రోమోని కూడా నేడు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ సాంగ్ పై ఇపుడు ఆ అవైటెడ్ ప్రోమో వచ్చేసింది. మరి ఈ సాంగ్ ని మేకర్స్ ఒక డ్యూయెట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్ ప్రోమో మాత్రం డిఫరెంట్ గా పవన్ పై మాస్ ట్రీట్ ఇచ్చే లిరిక్స్ తో ఉందని చెప్పాలి. మంగ్లీ వాయిస్ లో కీరవాణి బీట్స్ బాగున్నాయి. అలాగే అనసూయ ఈ సాంగ్ లో కనిపించడం విశేషం. ఇక ఈ ఫుల్ సాంగ్ అయితే ఈ ఫిబ్రవరి 24న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక అదెలా ఉంటుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles