భారీ మల్టీ స్టారర్‌ ప్లాన్‌ చేసిన అట్లీ!

Tuesday, February 18, 2025

తమిళ మూవీ దగ్గర ఉన్న యంగ్ అండ్ స్టార్ డైరెక్టరల్లో  వరుస హిట్స్ డైరెక్టర్‌ అట్లీ ఒకరు. మరి అట్లీ తెరకెక్కించిన “జవాన్” సినిమా హిట్ తర్వాత మరో సినిమా ఇంకా చేయలేదు. దీంతో తన తరువాత సినిమా ఎలా ఉంటుంది ఎవరితో ఉంటుంది అనేది మంచి ఆసక్తిగా మారింది.

అయితే షారుఖ్ ఖాన్ తోనే జవాన్ 2 కానీ లేదా మరో సినిమా ఉంటుంది అని కానీ పలు రూమర్స్ వినపడ్డాయి. కానీ ఏదీ ముందుకు కదల్లేదు. అయితే ఓ క్రేజీ బజ్ ఇపుడు వైరల్ అవుతుంది. అట్లీ ఒక భారీ మల్టీస్టారర్ సెట్ చేసినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే బాలీవుడ్ నుంచి కండల వీరుడు సల్మాన్ ఖాన్ లతో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినపడుతున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles