అనుపమ కోసం దుల్కర్‌!

Wednesday, January 22, 2025

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా సినిమా ‘పరద’ . ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది.ఇక ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్దమయ్యారు.

ఈ ‘పరదా’ మూవీ టీజర్‌ను జనవరి 22న గ్రాండ్ లాంచ్‌కు రెడీ చేశారు. అయితే, ఈ టీజర్ లాంచ్‌ను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles