RAPO22 …డిసెంబర్ 6న వచ్చేస్తున్నాడు!

Wednesday, December 18, 2024
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన కెరీర్‌లోని 22వ సినిమాని తాజాగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పూర్తి లవ్ స్టోరీగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతుంది. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఓ బిగ్ అప్డేట్ అయితే మేకర్స్‌ అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిసెంబర్ 6న ఉదయం 10.08 గంటలకు విడుదల చేశారు. ‘మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు..’ అనే డైలాగ్‌తో హీరో పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా చేస్తుంది. మరి ఈ సినిమాలో హీరో పాత్ర ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles