సామ్‌ క్రేజీ సిరీస్‌ ట్రైలర్‌ ఎప్పుడంటే!

Wednesday, October 9, 2024

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో నటి సమంత కూడా ఒకరు. మరి సామ్ టాలీవుడ్ లో ఖుషి తర్వాత బ్రేక్ తీసుకోగా అక్కడ నుంచి తన ఆరోగ్యం పై మాత్రమే పూర్తిగా దృష్టి పెట్టింది. అయితే సమంత అప్పటికే మొదలు పెట్టిన  భారీ వెబ్ సిరీస్ “సిటాడెల్”. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా నటించిన ఈ సిరీస్ కి ఇండియన్ వెర్షన్ గా రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే.

మరి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే లు దీనిని రూపొందించారు. అయితే ఈ సిరీస్ ని “సిటాడెల్ హనీ బన్నీ” గా తెరకెక్కించగా ఇప్పుడు ఈ సిరీస్ ట్రైలర్ రాబోతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ బజ్ ప్రకారం ఈ అక్టోబర్ న సిటాడెల్ ట్రైలర్ ని ప్రైమ్ మీడియా వారు వదలనున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటించగా నవంబర్ 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్  కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles