ఈ కాంబో వేరే రేంజ్‌ అంతే!

Thursday, September 19, 2024

మన టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్ లు అలా సెట్‌ అయిపోతాయి అంతే. ఆ కాంబోలో దర్శకుడు, హీరో అయినా హీరో, సంగీత దర్శకుడు అవ్వొచ్చు లేదా దర్శకుడు, సంగీత దర్శకుడు కాంబో కూడా కావచ్చని చెప్పాలి. ఇలా ఉన్నటువంటి క్రేజీ కాంబినేషన్ లలో డైరెక్టర్‌ కొరటాల శివ అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ల కాంబో కూడా ఒకటి.

మరి వీరి నుంచి వచ్చిన నాలుగు సినిమాలు ల్లో ఒక్క సినిమా కూడా డిజప్పాయింట్ చెయ్యలేదనే విషయం తెలిసిందే. పాటలకు పాటలు అలాగే నేపథ్య సంగీతం కూడా ఒకింత ఎక్కువ మార్కులే ఆడియెన్స్ నుంచి మంచి మార్కులు అందుకున్నాయి. కానీ కొరటాల చేసిన ఈ లాస్ట్ రెండు సినిమాలకు మాత్రం ముఖ్యంగా నేపథ్యం సంగీత విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ నే అందుకున్నాయని తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ దేవర ట్రైలర్ లో అనిరుధ్‌ స్కోర్ పరంగా న్యూటరల్ ఆడియెన్స్ అంత ఎగ్జైటింగ్ గా కూడా మాట్లాడ్డం లేదు. దీంతో కొరటాల దేవి శ్రీ ప్రసాద్ ల కాంబో ఒకప్పుడు వేరే లెవెల్లో ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. ఒక మిర్చి ,  భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వరకు దేవి ఇచ్చిన వర్క్  ఎలాంటిదో తెలిసిందే. ఇది మాత్రం కొరటాల మార్క్ తో మిస్ అయ్యిందనే చెప్పుకోవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles