గోట్‌ ట్రైలర్‌ వచ్చేసింది చూశారా!

Tuesday, January 21, 2025

దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT. ఈ మూవీ వచ్చే నెల 5న విడుదల కాబోతున్న క్రమంలో ఇప్పటికే మ్యూజిక్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేశారు. ఇక తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తే విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలిసిపోతుంది.

విజయ్ ఒక స్పైగా నటిస్తుండగా, తండ్రితో కలిసి కూడా ఫైట్స్ చేస్తున్నట్లు చూపిస్తున్నారు. ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు.ఈ సినిమాలో ప్రశాంత్, , అఖిలన్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగిబాబు, ప్రేమి అమరేన్, యుగేంద్రన్ వాసుదేవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles