ఎన్టీఆర్ డాషింగ్‌ లుక్స్ వైరల్‌!

Wednesday, September 18, 2024

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “దేవర” గురించి అందరికీ తెలిసిందే. అయితే  ఈ చిత్రం నుంచి మోస్ట్‌ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ఈ పాటలో అయితే మెయిన్ లీడ్ అయినటు వంటి జంట తమ లుక్స్, అందం తో ఆకట్టుకున్నారు.

అయితే ఎన్టీఆర్ మాత్రం మరింత ఎక్కువ అట్రాక్షన్ ని అభిమానులు, ప్రేక్షకుల నుంచి అందుకున్నాడనే చెప్పుకోవాలి. సాంగ్‌ లో ఎన్టీఆర్‌ వేసుకున్న డ్రెస్సింగ్ కానీ తన లుక్స్, ఫిట్నెస్ లో గాని తారక్ ఓ రేంజ్‌ లో ఉన్నాడనే అని చెప్పుకోవచ్చు. దీంతో ఈ సాంగ్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ లుక్స్ వరకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles