సర్దార్ 2 లోకి గేమ్‌ చేంజర్‌ విలన్‌!

Thursday, September 12, 2024

తెలుగులో మంచి ఆదరణ ఉన్నటువంటి తమిళ హీరోస్ లో టాలెంటెడ్ నటుడు కార్తీ  ఒకరన్న సంగతి తెలిసిందే. మరి కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం “సర్దార్” అటు తమిళ్ తో పాటుగా ఇటు తెలుగులో కూడా సాలిడ్ హిట్ అందుకోగా దీని సీక్వెల్ కోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ షూటింగ్ ని కూడా దర్శకుడు పి ఎస్ మిత్రన్ రీసెంట్ గానే మొదలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఈ సినిమా గురించి అందించారు.

ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు అలాగే వెర్సటైల్ నటుడు ఎస్ జే సూర్య ఎంటర్ అయ్యినట్టుగా చిత్ర బృందం అఫీషియల్ గా తెలియజేశారు. మంగళవారం ఎస్ జే సూర్య పుట్టిన రోజు కానుకగా ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. మరి ఈ  లో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంతో పాటుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ కాంబో లో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “గేమ్ ఛేంజర్”  లో కూడా తాను విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles