ఇద్దరు బావల ముద్దుల మరదలుగా యానిమల్‌ ముద్దుగుమ్మ!

Wednesday, December 17, 2025

త్రిప్తీ డిమ్రీ..ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రణ్‌వీర్ కపూర్‌ హీరోగా నటించిన యానిమల్ సినిమా సక్సెస్‌ తో ఈ ముద్దుగుమ్మ పేరు పాన్ ఇండియా లెవల్లో మారు మోగిపోయింది. రాత్రికి రాత్రే ఆవిడ పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ క్రేజ్‌ ను ప్రస్తుతం ఆవిడ క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.

యానిమల్‌ సినిమా తర్వాత బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. తృప్తిని మరింత క్రియేటివ్‌ గా చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో మేకర్స్ ఆమె పై వైరెటీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఆవిడ దర్శకులు హీరోయిన్‌ అని ప్రూవ్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఎలాంటి అందాలు ఆరబోత విషయంలో ఆయన ఆవిడ తగ్గేదిలే..అన్నట్లుగా రెడీ అయిపోతుంది.

ఈ నేపథ్యంలో తృప్తి నటించిన కొత్త సినిమా బ్యాడ్‌ న్యూస్‌ నుంచి కొత్త పోస్టర్‌ విడుదల అయ్యింది. ఈ పోస్టర్లో ఆమె ఇద్దరి బావల ముద్దుల మరదల్లా కనపడుతుంది. లో దుస్తుల్లో హాట్ ట్రీట్‌ ఇస్తోంది ఈ సొగసరి. బాటమ్‌ లో కూడా జీన్స్‌ నిక్కర్‌ వేసి మరింత హాట్‌ గా కనపడుతోంది. ఈ సినిమా పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ జోనర్ లో ఉంటుందని సమాచారం.

ఈ బ్యూటీని రొమాంటిక్‌ యాంగిల్‌ ని ఉపయోగించుకుని దర్శకుడు సినిమాని మరింత విజయం సాధించేందుకు ప్రయత్నం చేశాడు.  ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఇప్పటికే విడుదల అయ్యింది. దానికి అభిమానుల్లో మంచి రెస్పాన్స్‌ లభించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles