సామ్- అనుపమ కలిసి ఏం చేస్తారంటే!

Tuesday, January 21, 2025

సాధారణంగా ఓ సినిమాలో ఓ హీరోయిన్‌ ఉంటే సినిమా సూపర్‌ హిట్‌ అవుతుంది. అదే ఇద్దరు ఉంటే స్టార్‌ హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపిస్తే ఇక అభిమానులకు పండగే.  ఆ సినిమాకి ఏ రేంజ్ హైబ్స్ ఉంటాయో చెప్పనవసరం లేదు. ఒక హీరో కు ఇద్దరు హీరోయిన్లు జోడిగా ఉన్నారంటే మామూలు విషయం కాదు.  ఆ కాంబోలో వచ్చిన సినిమాలు మంచి టాక్ ను అందుకుంటున్నాయి.   ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఉన్న సినిమాలు మామూలు రచ్చ చేయ్యవు.

లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు కట్టినట్లు కనిపిస్తే ప్రేక్షకులు మామూలుగా ఎంజాయ్ చేయరు. ఇక తాజాగా ఇటువంటిదే ఓ సినిమా రాబోతుంది.  మరి ఆ సినిమాలో ఎవరు హీరోయిన్లు అనే సంగతి తెలుసుకోవాలనుందా?  ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు? ఏ డైరెక్టర్ తో చేస్తున్నారో ఇప్పుడు చూసేద్దాం.

తాజా గా టిల్లు స్క్వేర్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన అనుపమ పరమేశ్వరన్ ఓ లేడి ఓరియేంటెడ్ మూవీకి సైన్ చేసిందని టాక్.. అలాగే స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ సినిమాలో నటిస్తుందని టాక్.. ఈ మూవీకి ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు. గతంలో అఆ మూవీ చేశారు . ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles