వాటి గురించే ఎక్కువ కంప్లైంట్స్‌!

Monday, December 8, 2025

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా  “రెట్రో”. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ఈ మూవీ అనుకున్న రేంజ్ లో అంచనాలను ఆడియెన్స్ లో సంపాదించలేకపోయింది.  అయితే రెట్రో సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క అంశంపై ఎక్కువగా ఆడియెన్స్ లో కంప్లైంట్ వినిపిస్తుంది.

అదే ఈ సినిమా సెకండాఫ్ కోసం. మంచి ఇంట్రెస్టింగ్ గా నడిపిన ఫస్టాఫ్ తో సెకండాఫ్ పై అంచనాలు పెరిగాయి కానీ కార్తీక్ సుబ్బరాజ్ ఎప్పుడు లానే వీక్ గా నడిపించేసరికి మళ్ళీ కథ మొదటికే వచ్చింది. ఈ నేపథ్యంలో రెట్రోకి మాత్రం ఈ అంశం హైలైట్ గా ఉంది . ఈ టాక్ తో రెట్రో వసూళ్లు ఎక్కడ వరకు వెళ్లనున్నాయో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles