తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎన్నడూ ఊహించనంతటి బీభత్సమైన మెజారిటీతో తెలుగుదేశం+ జనసేన + బిజెపి కూటమి అధికారం చేపట్టబోతోంది. అత్యంత అవమానకరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి పరాజయం పాలవుతున్నారు. ఏపీలో మంత్రులందరూ కూడా ఓటమి బాటలో ఉన్నారు. వైనాట్ 175 అన్న జగన్ మాటలన్నీ డొల్ల మాత్రమేనని ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు చెప్పారు.
No tags for this post.