వన్‌ అండ్‌ ఓన్లీ గాడ్‌ గిఫ్ట్‌..అంటూ రజినీ పై అనుపమ్‌ ఖేర్‌ వీడియో!

Andhrawatch
1 Min Read

భారతీయ సినిమా ఇండస్ట్రీలో లెజండరీ యాక్టర్స్ లో తమిళ సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌, బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఎప్పుడు అగ్ర స్థానంలో ఉంటారు. ఈ ఇద్దరు స్టార్‌   నటులు ఒక్క చోట కలిస్తే ఎలా ఉంటుందిచెప్పండి. ఈ ఇద్దరు స్టార్‌ నటులు దేశరాజధాని నగరం ఢిల్లీలో సందడి చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి హాజరైన క్రమంలో.. మార్గమధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనుపమ్‌ ఖేర్‌ రజినీతో వీడియో తీశారు . ఈ క్రమంలోనే మానవాళికి దేవుడిచ్చిన ఏకైక బహుమతి రజినీకాంత్ అంటూ అనుపమ్‌ ఖేర్‌ వీడియోలో చెప్పడం చూడొచ్చు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Share This Article