జీబ్రా ఎండింగ్‌…సత్య దేవ్‌ ఎమోషనల్‌ !

Wednesday, January 22, 2025

రీసెంట్ గా మన టాలీవుడ్ అందించిన మంచి హిట్ సినిమాల్లో  టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ నటించిన సాలిడ్ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ “జీబ్రా” కూడా ఒకటి. దర్శకుడు కార్తిక్ తెరకెక్కించిన ఈ సినిమా పట్టుబట్టి మరీ సత్యదేవ్ థియేట్రికల్ విడుదలలో మంచి హిట్ కొట్టాడు. అయితే మంచి వసూళ్లు కూడా అందుకున్న ఈ సినిమా ఇపుడు ఫైనల్ రన్ కి చేరింది. మరి దీనిపై సత్యదేవ్ ఓ ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టాడు.

మా జీబ్రా రన్ కి ఎండ్ కార్డ్ పడింది. థియేటర్స్ లో ఇంతపెద్ద సక్సెస్ ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మళ్లీ కచ్చితంగా స్ట్రాంగ్ సినిమాతో వస్తాను అంటూ ప్రామిస్ చేసాడు. మరి తాజాగా పుష్ప 2 విడుదల అయ్యి సెన్సేషనల్ హిట్ అండ్ బుకింగ్స్ నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. సో జీబ్రా రన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకుంది. మొత్తానికి జీబ్రా సక్సెస్ తో ఈ రకంగా సత్యదేవ్ అనందం గానే ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles