గ్లోబల్ గా మరోస్థాయికి యంగ్‌ రెబల్ స్టార్‌!

Thursday, July 4, 2024

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ నుంచి పాన్ వరల్డ్ లెవెల్ కి చేరుకునే దిశలో దూసుకెళ్తున్నాడు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ వేసిన అడుగు విజయం, అపజయం పక్కన పెడితే కచ్చితంగా తాను చేస్తున్నది మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందించేలానే ఉందని చెప్పుకొవచ్చు.

అలా ప్రభాస్ లేటెస్ట్ గా చేస్తున్న మోస్ట్‌ అవైటెడ్ సినిమా “కల్కి 2898 ఏడీ”. ప్రభాస్ కి దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ తోడవడంతో ఇప్పుడు ప్రభాస్ యూనివర్సల్ గా మరో స్థాయికి వెళ్లడం గ్యారెంటీ. ఈ సినిమాకి సంబంధించిన జస్ట్ ఓటిటి విలువ చూస్తేనే మేకర్స్ గ్లోబల్ లెవెల్లో రీచ్ ఉండేలా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది.

ఈ తరహా యూనివర్సల్ అపీల్ ఉండే సిరీస్ లు సినిమాలు మనం హాలీవుడ్ నుంచి ఎక్కువగా వస్తుంటాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles