జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు!

Friday, December 5, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు పలు సినిమాలు హీరోగా చేస్తూనే..గెస్ట్ రోల్ లో “కన్నప్ప” అనే భారీ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు హీరోగా తన కెరీర్ భారీ ప్రాజెక్ట్ అది కూడా తన డ్రీం ప్రాజెక్ట్ గా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

మరి ఈ సినిమా  కోసం పాన్ ఇండియా వైడ్ గా నలు మూలలు నుంచి బిగ్ స్టార్స్ ని మేకర్స్ పట్టుకోగా ప్రభాస్ కూడా రుద్రా అనే రోల్ ని చేస్తున్నట్టుగా నిన్న పోస్టర్ మూవీ టీమ్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ పోస్టర్ చూసాక ఒకింత అభిమానులు డిజప్పాయింట్ అయ్యారని చెప్పక తప్పదు.

దీనికంటే ఆ మధ్య వచ్చిన షూట్ మధ్యలో ఫొటోస్ లోనే ప్రభాస్ ఎంతో బాగున్నాడని అవి కూడా వైరల్ అవుతున్నాయి. మరి ప్రభాస్ లాంటి స్టార్ ని పెట్టుకొని మేకర్స్ ఈ తరహా డిజప్పాయింటింగ్ అప్డేట్స్ ఇస్తే అది సినిమాకే ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles