సైమా విజేతలు ఎవరంటే!

Tuesday, January 21, 2025

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) – 2024 వేడుక దుబాయిలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 14, 15 తేదీల్లో నిర్వహించిన ఈ వేడుకలో దక్షిణాది భాషల సంబంధించిన నటీనటులు హాజరై అలరించారు. మరి ‘సైమా’ 2024 అవార్డుల (తమిళ) విజేతలు వీళ్లే!

ఉత్తమ నటుడు: విక్రమ్‌ (పొన్నియిన్‌సెల్వన్‌-2), ఉత్తమ నటి: నయనతార (అన్నపూరణి),  ఉత్తమ పరిచయ నటుడు: హృదు హరూన్‌ (థగ్స్‌), ఉత్తమ సినిమాటోగ్రఫీ: తేనీశ్వర్‌ (మామన్నన్‌),ఉత్తమ గీత రచయిత: విఘ్నేశ్‌ శివన్‌ (రథమారే-జైలర్‌), ఉత్తమ దర్శకుడు: నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌,  (జైలర్‌),ఉత్తమ చిత్రం: జైలర్‌, ఉత్తమ సహాయ నటుడు: వసంత్‌ రవి (జైలర్‌),ఉత్తమ సహాయ నటి: సరిత ఈశ్వరి (మావీరన్‌), ఉత్తమ విలన్‌: అర్జున్ (లియో), ఉత్తమ హాస్య నటుడు: యోగిబాబు (జైలర్‌), ఉత్తమ పరిచయ నటి: ప్రీతి అస్రాని (అయోథి),ఉత్తమ నేపథ్య గాయకుడు: సీన్‌ రోల్డన్‌ (నాన్‌ గాలి- గుడ్‌నైట్‌),ఉత్తమ నేపథ్య గాయని: శ్రీశక్తి గోపాలన్‌ (హాయ్‌ నాన్న),ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్‌: అరుణ్‌కుమార్‌ (చిత్త), ఉత్తమ పరిచయ దర్శకుడు: విఘ్నేశ్‌ రాజా (పొర్‌ తొళిళ్‌), ఎక్స్‌టార్డనరీ ఫెర్మారర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : ఎస్‌జే సూర్య,  ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): శివ కార్తికేయన్‌ (మావీరన్‌),  ఉత్తమ నటి (క్రిటిక్స్‌): ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌-2),  ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తమిళ్‌): కెవిన్‌ (దాదా), ప్రొడ్యూసర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: తిట్టకుడి కన్నన్ రవి (రావణ కొట్టం).

మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి సైమా అవార్డ్స్‌ ఎవరికంటే :

ఉత్తమ దర్శకుడు: జుడే ఆంథోని జోసెఫ్‌ (2018), టొవినో థామస్‌ (2018),  ఉత్తమ చిత్రం: నాన్పకల్‌ నేరుతు మయక్కమ్‌, ఉత్తమ సహాయ నటుడు: హకిమ్‌ షా (ప్రణయ విలాసం), ఉత్తమ సహాయ నటి: మంజు పిళ్లై, ఉత్తమ నటి: అనస్వర రాజన్‌ (నెరు),   ఉత్తమ విలన్‌: విష్ణు అగస్త్య (ఆర్‌డీఎక్స్‌), ఉత్తమ హాస్య నటుడు: అర్జున్‌ అశోకన్‌ (రోమాంచమ్‌), ఉత్తమ పరిచయ దర్శకుడు: రోహిత్‌ ఎంజీ కృష్ణన్‌ (ఇరాట్ట), ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): జోజు జార్జ్‌ (ఇరాట్ట), ఉత్తమ పరిచయ నిర్మాత: గప్పీ సినిమాస్‌,ఉత్తమ పరిచయ నటి: అంజనా జయప్రకాశ్‌ (పచువుమ్‌ అద్భుత విళుకుమ్‌), ఉత్తమ పరిచయ నటుడు: సిజు సన్నీ (రోమాంచమ్‌), ఉత్తమ సంగీత దర్శకుడు: విష్ణు విజయ్‌ (సులైఖా మంజిల్‌), ఉత్తమ సినిమాటోగ్రఫీ: అఖిల్‌ జార్జ్‌ (2018),ఉత్తమ గీత రచయిత: మంజు మంజిత్‌ (నెల్ల నీలవే -ఆర్‌డీఎక్స్‌), ఉత్తమ నేపథ్య గాయకుడు: కేఎస్‌ హరి శంకర్‌ (వెన్‌ మేఘం-2018), ఉత్తమ నేపథ్య గాయని: అన్నే అమీ,

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles