దీని మీద ఆ ప్రభావం ఏం లేదు!

Saturday, March 15, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా దగ్గర టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకరైన శంకర్ తో చరణ్ చేసిన ఫస్ట్‌ మూవీఇది.

దాంతో ఈ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఎప్పటి నుంచో పీక్స్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమా టీజర్ కూడా మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.

దీనికి ముందు ఇచ్చిన స్నీక్ పీక్ ఇప్పుడు ట్రెండింగ్  గా మారింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ నుంచి ఇండియన్ 2 లాంటి మూవీ ఫలితం తర్వాత ఎలా ఉంటుందా… దాని ఎఫెక్ట్ దీనిపై కచ్చితంగా ఉంటుందా అనే విషయం గురించి చాలా మంది భావించారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇండియన్ 2 ఎఫెక్ట్  గేమ్ ఛేంజర్ పై ఏం లేదని ఆ పరిస్థితులు అన్ని కూడా జీరో అని అనిపిస్తుంది. మెయిన్ గా టీజర్ కి ముందు వదిలిన గ్లింప్స్ అయితే శంకర్ మార్క్ కమర్షియల్ గా కనపడుతున్నాయి.

దీంతో ఇండియన్ 2 ఎఫెక్ట్ లేకుండా ఫ్రెష్ గా సాలిడ్ హైప్ ఇచ్చేలా ఈ టీజర్‌ కనిపించనుంది. మొత్తానికి అయితే గేమ్ ఛేంజర్ తో గేమ్ మారేలానే ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles