ఏంటి అంత మాట అన్నాడా!

Friday, January 17, 2025

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో డైరెక్టర్‌ జ్యోతి కృష్ణతో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” మూవీ కూడా ఒకటి. అయితే దాదాపు సినిమా షూటింగ్ పూర్తి కావస్తుండగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ ఫస్ట్ సింగిల్ పై కూడా అందరిలో మంచి ఆసక్తి ఏర్పడింది.

అయితే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు తాజాగా బాలయ్య డాకు మహారాజ్ విలన్ బాబీ డియోల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. వీరమల్లు లో కూడా తాను విలన్ గానే నటిస్తుండగా ఇపుడు డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ మంచి ఆసక్తిగా మారాయి.

హరిహర వీరమల్లు స్క్రిప్ట్ అనేది చాలా యూనిక్ స్క్రిప్ట్ అని చాలా అరుదుగా అలాంటి కథలు వస్తాయని గతంలో జరిగిన కథలు మంచి ఎమోషనల్ గా మాస్ గా కూడా ఉంటాయని మొదటిసారి కథ విన్నపుడే ఎంతో నచ్చిందని అలాంటి సినిమాలో భాగం అయ్యినందుకు హ్యాపీగా ఉందని బాబీ అన్నారు. దీంతో తన కామెంట్స్ ఇపుడు పవన్ అభిమానుల్లో వైరల్ అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles