అదిరిపోయిన తారకరాముడు!

Tuesday, January 21, 2025

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కించిన భారీ సినిమా “దేవర. మరి ఈ చిత్రం తర్వాత వెంటనే తారక్ “వార్ 2” షూట్ లోకి జాయిన్‌ పోయిన సంగతి తెలిసిందే. అయితే తారక్ ఇపుడు ముంబై హైదరాబాద్ అంటూ ఓ రేంజ్ లో బిజీగా ఉన్నాడు. అయితే వార్ 2 కోసం తారక్ ఒక స్టైలిష్ మేకోవర్ ని రెడీ చేసిన సంగతి తెలిసిందే.

ఇలా లేటెస్ట్ గా తారక్ ఓ పెళ్ళిలో కనిపించడం జరిగింది. మరి ఇందులో తాను వైట్ అండ్ వైట్ లో డాషింగ్ లుక్స్ లో అదరగొట్టేయగా తనతో పాటుగా తన చిన్న కొడుకు కూడా క్యూట్ పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఇక ఈ లేటెస్ట్ లుక్స్ తో అయితే అభిమానులు మంచి సర్ప్రైజ్ అయ్యారని చెప్పుకొవచ్చు. వార్ 2 లో మాత్రం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ ట్రీట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ నుంచి ఉండనుందని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles