“రాయణం”తో జత కడుతున్న ఆ ముద్దుగుమ్మ!

Wednesday, January 22, 2025

తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఇటీవల ప్రధాన పాత్రలో నటించిన సినిమా మహారాజ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషనల్‌ హిట్‌ గా నిలిచి అందర్ని మెప్పించింది. ఈ సినిమాను క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించ‌గా, ప్రేక్ష‌కులు ఈ సినిమాకు విశేష ఆదరణ చేకూర్చారు.  ఇక ఈ సినిమా త‌రువాత విజ‌య్ సేతుపతి ఇప్పుడు త‌న నెక్ట్స్ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నాడు.

పాండిరాజ్ డైరెక్ష‌న్ లో విజ‌య్ సేతుప‌తి ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు సమాచారం. ఈ సినిమాలో హోమ్లీ బ్యూటీ WA హీరోయిన్ గా న‌టించ‌నున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కంప్లీట్ ఎంట‌ర్టైన‌ర్ గా చిత్ర బృందం తీర్చిదిద్ద‌నున్నారు.

దీంతో ఈ సినిమాలో నిత్యా మీన‌న్ పాత్ర ఎలా ఉండ‌బోతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇక ఈ బ్యూటీకి తెలుగులోను మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించేందుకు చిత్ర బృందం రెడీ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles