జక్కన్న-రాజమౌళి కాంబో మూవీ పై ఆర్జీవీ కామెంట్స్!

Thursday, October 17, 2024

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న భారీ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు,  టాలీవుడ్ దర్శకు ధీరుడు జక్కన్న కాంబోలో రాబోతున్న సినిమానే అని చెప్పుకోవచ్చు. వీరి ఇద్దరి కాంబో లో ఎప్పటి నుంచో ఓ సినిమా చూడాలని చాలా మంది ఎదురు చూస్తుండగా అది ఏకంగా ప్రపంచ స్థాయి సినిమా లెవెల్లో రాబోతుండడం మరింత జోష్‌ నింపుతుంది.

అయితే ఈ సినిమా కోసం సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన లేటెస్ట్ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. కచ్చితంగా మహేష్ రాజమౌళిల సినిమా బాప్ ఆఫ్ ఆల్ మూవీస్ లా ఉంటుంది. ఆ సంగతి అందరికీ తెలిసిందే. రాజమౌళి RRR తర్వాత మహేష్ బాబు సినిమాకి చాలా హార్డ్‌వర్క్ చేసారు. డెఫినెట్ గా ఈ చిత్రం ఎవరి ఊహలకి అందని రేంజ్ లో ఉంటుంది అని వర్మ సాలిడ్ కామెంట్లు చేశారు.
దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ విషయంలో వైరల్ గా మారాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles