ఫుల్‌ స్వింగ్‌ లో ఆర్సీ 16

Friday, April 4, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా,  మావెరిక్ డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ సహా తన తదుపరి సినిమాల్లో చరణ్‌  చురుగ్గా పాల్గొంటున్నాడు.

కొన్ని రోజులు క్రితమే యూఎస్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన చరణ్ ఇపుడు బుచ్చిబాబు సినిమాలో ఫుల్ బిజీ అయిపోయాడు.
ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా ఓ  ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో చేస్తున్నట్టుగా చెప్పారు. అలాగే “రంగస్థలం” చిత్రం తర్వాత చరణ్ తో కలిసి వర్క్ చెయ్యడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles