ముద్దుగుమ్మ ‘రకుల్ ప్రీత్ సింగ్’ గ్లామరస్ ఫోజులు ప్రస్తుతం కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి. ఈ పిక్స్ తో రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. పైగా అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటుంది. కుర్రాళ్ల హృదయాల్లో కల్లోలం సృష్టించేందుకు ఎప్పటికప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తనదైన శైలిలో కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హాట్ పిక్స్ ప్రస్తుతం యువతకు మంచి కిక్కిచ్చేలా ఉన్నాయి.
రకుల్ వైరటీగా చీర కట్టి, అందమైన నగలు ధరించి తన అందాలతో కుర్రకారును తన అందంతో మాయ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. హాట్ డ్రెస్ లో బోల్డ్ బాంబ్ లా క్లీవేజ్ పరువాలతో రకుల్ అదరగొట్టింది. చూపులు తిప్పుకోలేని విధంగా ఎలాంటి గ్లామర్ హద్దులు లేకుండా రకుల్ ఈ ఫొటోల్లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.
