నాన్న బర్త్‌ డే చేసిన చెర్రీ!

Monday, December 8, 2025

మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు రామ్ చరణ్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆ వీడియోలో చిరంజీవి పుట్టినరోజు కేక్ కట్ చేస్తూ కనిపిస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ తన తండ్రిని ప్రేమగా హత్తుకోవడం, ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియోను చూసిన అభిమానులు మరింత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇది వేగంగా షేర్ అవుతూ ట్రెండింగ్ లోకి వెళ్లింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles