బాలయ్య బాబు సినిమాలో మైండ్‌ బ్లోయింగ్‌ సీక్వెన్స్‌!

Sunday, December 22, 2024

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీ, మంచి మాస్‌ యాక్షన్‌ డైరెక్టర్‌  కొల్లి బాబీ కాంబోలో  వస్తున్న  సినిమా గురించి అందరికీ తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా ఇది వస్తుండగా హైప్ ఈ సినిమాపై చాలా గట్టి నమ్మకమే ఉంది. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కొంచెం తక్కువగానే  వస్తున్నాయి. కానీ దర్శకుడు బాబీ మాత్రం బాలయ్యతో ఊహించనిదే చూపించబోతున్నాడని స్ట్రాంగ్ బజ్ అయితే వినిపిస్తుంది.

ముఖ్యంగా సాలిడ్ లైన్ సినిమాకి తీసుకోగా ఇందులో బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలు దేనికదే హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం.   ఇలా ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ ని స్పెషల్ గా డిజైన్ చేయగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.  ఈ సినిమాలో బాలయ్యపై ఒక థగ్ లాంటి గెటప్ లో గుర్రంపై బీచ్ దగ్గర విలన్స్ మూకతో క్రేజీ సీక్వెన్స్ ఉన్నట్టుగా సమాచారం.

ఈ సినిమాలో మామూలు లెవెల్లో ఉండదు అన్నట్టు సమాచారం. ఇలా మొత్తంగా అయితే బాలయ్య సినిమాని గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles