లేడీ సూపర్‌ స్టార్ ఈజ్‌ బ్యాక్‌!

Sunday, December 22, 2024

కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ నయనతార గురించి ఏ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటుంది. చేతినిండా సినిమాలతో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటుంది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గానే  ఉంటుంది.

కొద్ది రోజుల క్రితం ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన నయన్ లేటెస్ట్ ఫొటోలతో కుర్ర కారు గుండెల్లో రచ్చ చేస్తుంది.. తాజాగా హాట్ లుక్ లో ఫోటోలు పెట్టి  అందరిని ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ అమ్మడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది.

సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు వీళ్లు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన నయన్ ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.. తాజాగా గ్లామర్ డోస్ పెంచుతు ఫోటోలను షేర్ చేసింది.. బ్లాక్ డ్రెస్సులో హాట్ అందాలతో హీటేక్కిస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకొనే పనిలో ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles