కన్నప్ప విడుదల తేదీ ఫిక్స్‌ అయ్యిందోచ్‌!

Sunday, December 22, 2024

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ సినిమా కన్నప్ప. ఈ సినిమాని మోహన్‌ బాబు నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది.

కన్నప్ప మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు దిగ్గజ నటులు చాలా మంది నటిస్తున్నారు. దీంతో ఈ  సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు  అయినట్లు మేకర్స్ ప్రకటించగా ఆ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

.ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమా టీజర్ ను జూన్ 14 విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించారు.తాజాగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయగా ఆ పోస్టర్ కూడా బాగా వైరల్ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles