అలా ఉండబోతున్నాడా!

Tuesday, February 18, 2025

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా హిట్‌ మూవీ “దేవర”.ఆ  తర్వాత భారీ పాన్ ఇండియా సినిమా “వార్ 2” లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కాకుండా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ మూవీ కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా ఈ చిత్రంలో తారక్ రోల్ పై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి బయటకు వచ్చింది. దీంతో తారక్ పాత్ర ఈ సినిమాలో గ్రే షేడ్ లో ఉంటుందని సమాచారం. ఒక కనికరం లేని మొరటు హీరోగా తాను కనిపిస్తాడట. దీంతో సినిమాలో మాత్రం ఓ రేంజ్ లో తాను కనిపించనున్నాడని టాక్‌ వినపడుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్ మొదలు కావాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles