“పుష్ప 3” పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Sunday, December 22, 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా రష్మికా మందన్నా  హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నమోస్ట్‌ అవైటెడ్ పాన్ ఇండియా  సీక్వెల్ సినిమా “పుష్ప 2 ది రూల్” అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవ్వడంతో పాటు మరో   పక్క వరుసఅప్డేట్స్ కూడా వస్తుండడంతో మంచి హైప్ లో సినిమా వెళ్ళిపోతుంది.

ఇక ఈ చిత్రానికి కూడా కొనసాగింపుగా మూడో పార్ట్ ఉంటుంది అని చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. మరి దీనిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ గా వినిపిస్తుంది. దీని ప్రకారం ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత మేకర్స్ వెంటనే పార్ట్ 3 ని మొదలు పెట్టారంట. దీనిని చేసే గ్యాప్ లో సుకుమార్ ఓ రెండు చిత్రాలు అల్లు అర్జున్ ఓ రెండు సినిమాలు వేరే వేరేగా చేసి అప్పుడు మళ్ళీ మూడో సినిమాకి కలుస్తారని సమాచారం.

దీనితో పుష్ప పార్ట్ 3 రావడానికి చాలా సమయం పడుతుందనే  అని చెప్పాలి. ఇక ఈ పుష్ప 2 నుంచి రెండో సాంగ్ రాబోతున్న విషయం తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles