ఇండియన్‌ జ్యూక్‌ బాక్స్ వచ్చేసిందోచ్‌!

Wednesday, January 22, 2025

చెన్నైలోని నెహ్రు స్టేడియంలో కమల్‌ శంకర్‌ ల ఇండియన్‌ 2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది. తాజాగా చిత్ర బృందం జ్యూక్‌ బాక్స్‌ ను ఆన్‌లైన్‌లో విడుదల చేసారు. దీంతో అన్ని ఆడియో ప్లాట్‌ఫారమ్‌ లలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఆల్బమ్‌ లో మొత్తం 6 ట్రాక్‌ లు కనిపిస్తున్నాయి.

కధరాల్జ్, కమ్‌బ్యాక్ ఇండియన్, క్యాలెండర్ సాంగ్, పారా, జగా జగా, నీలోర్పమ్ లు వరుసగా ఇందలో ఉన్నాయి.సినిమా మొదటి నుండి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరోసారి అదిరిపోయే ఆల్బమ్‌ను ఇచ్చినట్లు అనిపిస్తోంది. పారా, కమ్‌బ్యాక్ ఇండియన్ ఆల్బమ్ నుండి బెస్ట్‌ సాంగ్స్‌ గా చెప్పవచ్చు. ఇక పాటలను ఎంతో గ్రాండ్‌ గా చిత్రీకరిస్తాడనే పేరున్న శంకర్… మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles