నిన్ను ప్రెగ్నెంట్‌ ని చేస్తాను..షారూక్‌ వైరల్‌ కామెంట్స్‌!

Sunday, December 22, 2024

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నటి ప్రీతీ జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వారిద్దరూ బయట కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలసిందే. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరు నటించిన సినిమాలు సక్సెస్ కావడంతో హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆఫ్ స్క్రీన్లోనూ షారుక్, ప్రీతీ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది.

బర్త్ డేలకు విషెస్ చెప్పుకుంటారు. పార్టీల్లోనూ తరచూ కలుస్తుంటారు. సోషల్ మీడియాలో షారుక్, ప్రీతీ జింటాకు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతంవైరల్ అవుతోంది. ఇందులో ప్రీతి .. షారూక్ ఖాన్ ను ఇంటర్వ్యూ చేస్తుంది. అయితే ఇందులో ప్రీతీని ‘మీరు ప్రెగ్నెంటా’ అని షారుక్ సరదగా అడగగా, ఆమె సిగ్గుపడుతుంది.

దానికి ‘మిమ్మల్ని నేను ప్రెగ్నెంట్ చేస్తా’నని బాద్ షా మళ్లీ సరదాగా అంటారు. అప్పుడు ప్రీతీ షాక్కు గురై మళ్లీ ఫన్నీ మూడ్లోకి వచ్చేస్తుంది. . కొందరు నెటిజన్లు వీరిద్దరి మధ్య మంచి స్నేహా బంధం ఉందని, అందుకే షారుక్ అలా సరదాగా అన్నారని సమర్థిస్తుండగా, మరికొందరు స్టార్ హీరో అయ్యుండి షారుక్ ఇలా వ్యవహరించడమేంటని విమర్శిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles