బికినీలో హైబ్రిడ్‌ పిల్ల!

Tuesday, December 9, 2025

సాయి పల్లవి తన సొగసైన నేచురల్ బ్యూటీతో ప్రేక్షకులను ఎప్పటికీ ఆకట్టుకుంటుంది. న‌ట‌నలో పటిష్టంగా ఉండటమే కాక, తెలుగింటి అమ్మాయిలా సాదాసీదాగా ప్రవర్తించడం వల్ల ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలాగే, ఆమె తెలుగులో మహిళా పవర్ స్టార్ స్థాయిలో ఫాలోయింగ్ కూడా ఉంది. సాధారణంగా బోల్డ్ సీన్స్‌కు దూరంగా ఉండే సాయి పల్లవి తాజాగా బికినీ లుక్‌లో కనిపించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ బికినీ ఫోటోలు నిజమా అనే చర్చ నెటిజన్ల మధ్య తీవ్రంగా జరుగుతోంది. ఎప్పుడూ ఇలాంటి అవతారంలో చూడని వాళ్లు ఫోటోలు ఫేక్ అని అంటున్నప్పటికీ, కొందరు ఫ్యాన్స్ మాత్రం అవి నిజం అంటున్నారు. సాయి పల్లవి తన చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి విదేశాల్లో వెకేషన్ కోసం వెళ్లి, అక్కడ సముద్ర తీరంలో బికినీ ధరించి ఫోటోలు తీసినట్లు తెలుస్తుంది. కానీ అవి ఒరిజినలా..కాదా అన్నది సాయి పల్లవినే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

సినిమా విషయానికి వస్తే, సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ చిత్రంలో సీతగా నటించబోతోంది. ఆమెకి సంబంధించిన ఈ కొత్త ఫొటో షూట్ మరియు సినిమాల వార్తలు ఫ్యాన్స్ కోసం మరో ఉత్సాహం కలిగిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles