ఇక్కడ కూడా నన్ను వదిలిపెట్టారా!

Sunday, March 16, 2025

నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్‌ లో కూడా ఓ టాప్‌ హీరోయిన్ గా ముందుకు దూసుకుపోతుంది.. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉంది.. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలకు చాలా వాటికే సైన్ చేసింది.. మొత్తంగా చూసుకుంటే ఈ అమ్మడు చేతిలో అర డజను సినిమాలకు పైగానే ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో కూడా రష్మిక ఎప్పుడూ కూడా  యాక్టివ్ గా ఉంటుంది.

 తాజాగా ఈ ముద్దుగుమ్మ తన క్యూట్‌  స్మైల్ ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..జిమ్ కు వెళ్లి చెమటలు చిందించి బయటకు వెళ్తున్నప్పుడు క్యూట్ స్మైల్ ఇస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక్కడ కూడా నన్ను వదిలిపెట్టారా అన్నట్లు ఈ పిక్స్‌ , ఆ స్మైల్ ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆరు సినిమాలను లైన్లో పెట్టుకుంది.. సల్మాన్ ఖాన్ సరసన జోడి కట్టేందుకు ఛాన్స్ దొరికినట్టు సమాచారం.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రాబోయే సికందర్ సినిమాలో నటిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles