“వేట్టైయన్” ఫస్ట్ సింగిల్ డేట్ ఎప్పుడో తెలుసా!

Monday, January 27, 2025

కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవర్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు టి జె జ్ఞ్యానావెల్ కాంబోలో చేస్తున్న భారీ చిత్రం “వేట్టైయన్” మూవీ గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలోని బిగ్ బి అమితాబ్, రానా దగ్గుబాటి లాంటి స్టార్ తారాగణం యాక్ట్‌ చేస్తుండగా మంచి అంచనాలు అయితే ఈ సినిమాపై నెలకొన్నాయి.

ఇక కొన్ని రోజులు కితమే సంగీత దర్శకుడు అనిరుద్ ఫస్ట్ సింగిల్ పై సాలిడ్ జెయింట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మేకర్స్ ఈ వినాయక చవితి కానుకగా ఈ అవైటెడ్ అప్డేట్ ని అభిమానుల ముందుకు తీసుకుని వచ్చేశారు. మరి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గా ‘మనసిలాయో’ అంటూ సాగే సాంగ్ ని ఫస్ట్ సింగిల్ గా ఈ సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తలైవర్ పై ఒక మాస్ పోస్టర్ తో ప్రకటించారు.

మరి లాస్ట్ టైం రజినీకాంత్ కి అనిరుద్ ఎలాంటి మ్యూజిక్ అందించాడో తెలిసిన విషయమే. ఈసారి ఈ సినిమాకి ఎలాంటి సంగీతాన్ని అందిస్తాడో కూడా చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 10న పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles