మాస్‌ జాతర ప్రీమియర్స్‌ పై క్లారిటీ!

Thursday, December 4, 2025

మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం మాస్ జాతరపై ప్రేక్షకుల్లో ఇప్పటికే పెద్ద హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాను భాను బోగవరపు దర్శకత్వం వహిస్తుండగా, రవితేజ తన సిగ్నేచర్ ఎనర్జీతో స్క్రీన్‌పై మరోసారి మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ పండగ చూపించనున్నాడు. యాక్షన్, కామెడీ కలిపిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.

సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ను వేగంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హీరో రవితేజ, నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మాస్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఈ సినిమా ఆకర్షిస్తుందని వారు తెలిపారు. ఇంకా రిలీజ్‌పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ప్రీమియర్ షోలు కూడా నిర్ణయించిన సమయానికే జరుగుతాయని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles