బఫరింగ్‌ బాధ కావొచ్చు… కానీ ఒక్కసారి లోడైతే!

Andhrawatch
1 Min Read

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ ను సొంతం చేసుకున్న నటుడు అడివి శేష్‌. డైరెక్టర్ విజయ్ కుమార్‌ సిరిగినీడీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్‌ స్పై థ్రిల్లర్ జీ 2… గూఢచారి 2… ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, AK ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

2018 లో రిలీజైన గూఢచారి మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదల పై హీరో అడివి శేష్ కొన్ని ఆసక్తికర  కామెంట్స్ చేసారు. బఫరింగ్ బాధ కావొచ్చు, కానీ ఒక్కసారి లోడైతే ఎక్స్ ప్లోడ్ అవుతుంది అని, G2 లోడింగ్ అంటూ చెప్పారు.

ఈ క్రమంలోనే శేష్‌ మరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ కూడా చేశారు… అది ఏంటంటే… టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, ఇటీవల ఐపీఎల్ లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఫ్యాన్స్ ను అలరించారు. దాదాపు 303 రోజుల తర్వాత సెన్సేషన్ ఇన్నింగ్స్ ఆడి అభిమానుల్ని అలరించారు. తన G2 ను ఈ ఇన్నింగ్స్ తో పోల్చడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హీరో అడివి శేష్ చేసిన పోస్ట్ సోషల్

Share This Article