పుష్ప 2 సినిమాకు భారీ షాక్‌.. మూవీ నుంచి తప్పుకున్న స్టార్‌!

Tuesday, December 9, 2025

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్‌ సుకుమార్‌ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా గతంలో వచ్చిన పుష్ప 2 కు సీక్వెల్‌ గా రాబోతుంది.  ఈ సినిమా నేషనల్ వైడ్ గా మంచి టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం రాబోతున్న పుష్ప 2 కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది.

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ మొత్తం కంప్లీట్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్‌ తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కేవలం కొన్ని సీన్లు మాత్రమే ఉన్నాయి.  దానికోసం అంతే విధంగా కష్టపడుతున్నారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. పుష్ప2 సినిమా నుంచి ఎడిటర్ ఆంటోనీ రూపేన్ తప్పుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.

పుష్ప సినిమాకు ఎడిటర్ గా అతనే చేశాడు. ఇప్పుడు సినిమా చివరి నిమిషంలో అతను తప్పుకోవడం పై ఫ్యాన్స్ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఆంటోనీ రూబెన్ కి బదులుగా నవీన్ పుష్ప2కి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నవీన్ రంగస్థలం సినిమాకు ఎడిటర్ గా చేశాడు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles