ఆ విషయంలో బన్నీకి పెద్ద అప్లాజ్‌ అంతే!

Thursday, December 19, 2024

ఐకాన్ స్టార్, జాతీయ నటుడు అల్లు అర్జున్ హీరోగా తాజాగా నటించిన తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సినిమా “పుష్ప”. ఔదర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ సినిమాకి ఇపుడు సీక్వెల్ కూడా రాబోతుంది. అయితే పార్ట్ 1 లో బన్నీ నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు.  అది కూడా మొట్టమొదటి తెలుగు హీరోగా అందుకొని బన్నీ చరిత్ర తిరగరాసిన సంగతి తెలిసిందే

అయితే దీనిపై బన్నీ చేసిన కామెంట్లు ఇపుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలయ్య షోలో పాల్గొన్న బన్నీ తను సుకుమార్ ఈ సినిమాకి ఎలాగైనా నేషనల్ అవార్డ్ కొట్టాలనే చేశామని వివరించాడు. అలాగే ఈ సందర్భంగా చెబుతున్నాను.

తనకి వచ్చిన జాతీయ అవార్డును మన తెలుగు హీరోలు అందరికీ అంకితం చేస్తున్నాను అని మీ అందరి తరపున నేను గెలుచుకున్న అవార్డును మీకు అంకితం చేస్తున్నాను అంటూ బన్నీ తెలిపాడు. దీంతో తన కామెంట్స్ కి వెంటనే షో హోస్ట్ బాలయ్య హగ్ చేసుకొని తన ఆనందాన్ని తెలిపారు. అలాగే బన్నీ తీసుకున్న ఈ స్టెప్ తో తనపై నెటిజన్స్ నుంచి మంచి ప్రశంసలు కూడా అందుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles