బాలయ్య బాబు స్టైలిష్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌!

Sunday, December 22, 2024

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ను శరవేగంగా షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య వెరీ పవర్ ఫుల్ లుక్ లో కనిపించబోతున్నాడట. పైగా బాలయ్య పై వచ్చే ఫైట్స్ అన్ని చాలా స్టైలిష్ గా ఉండబోతున్నాయని.. సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్స్ లో ఈ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్సే హైలైట్ గా ఉండనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఏది ఏమైనా ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి, ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు.  కాగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles