కిల్ తరువాత వస్తున్న మరో వైలెంట్‌ థ్రిల్లర్‌!

Sunday, January 26, 2025

ఇండియన్ సినిమా దగ్గర దాదాపు అన్ని జానర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైలెంట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాత్రం వచ్చిన చిత్రాలను చూసుకున్నట్టయితే వీటిలో కూడా చాలా ఉంటాయి కానీ వీటిలో కూడా ఇక ఆడియెన్స్ కి ఒక మ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన సినిమాలు చెప్పమంటే చాలా తక్కువ ఉంటాయి.

మరి తాజాగా అలాంటి ఒక మ్యాడ్ ఎక్స్ పీరీయెన్స్ ని అందించిన సినిమానే “కిల్”. బాలీవుడ్ సినిమా నుంచి ఆ హీరో ఎవరో తెలీదు హీరోయిన్ కూడా పెద్దగా పరిచయం లేదు కానీ సినిమా చూసిన వారు అంతా ఇండియన్ సినిమా దగ్గర బెస్ట్ వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ అని తెగ పొగిడేశారు.

కానీ తాజా గా మరో సాలిడ్ వైలెంట్ థ్రిల్లర్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈసారి సినిమా మళయాళం నుంచి వచ్చింది. ప్రముఖ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన ఈ సినిమాలో “మార్కో”. ఈ సినిమాపై కూడా ఇపుడు సాలిడ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. దీంతో కిల్ తర్వాత మళ్ళీ చాలా మంది ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles