వెంకీ మామ సినిమా లో యానిమల్‌ నటుడు!

Saturday, September 7, 2024

టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి కథానాయికగా సూపర్‌ హిట్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా నటీనటుల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎడిషన్ రావడం క్రేజీగా మారింది అని చెప్పుకొవచ్చు.

గతేడాది బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సినిమా “యానిమల్” లో హీరో రణబీర్ కపూర్ తో కనిపించిన కొన్ని నిమిషాలు అయినా కూడా ఓ నటుడు అందరి దృష్టి ని తన వైపునకు తిప్పుకున్నాడు. అతనే నటుడు ఉపేంద్ర లిమాయె. వాటే విజన్ వాటే థాట్ అంటూ అదరగొట్టిన తాను ఆ సినిమాతో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు.

 మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అయితే ఎలాంటి రోల్ లో తాను కనిపించనున్నాడో ఎదురు చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మేకర్స్ విడుదల చేయబోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles